pvk sharma

Name

Email *

Message *

Wednesday, July 03, 2013

కాల స్వరూపం


                       శ్లో!! కాలః కరుణ రూపాయ సృష్టి స్థితి లయాత్మనే !
                             కాలాతీతాయ కాలాయ పుండరీకాయతే నమః !! 
  
                                          కృతయుగం  ----- 17,28000 సం.                                    
                                          త్రేతాయుగం  ------ 12,96000 సం . 
                                          ద్వాపరయుగం  -------- 8,64000 సం. 
                                          కలియుగం ------------- 4,32000 సం. 

              ( వివరంగా )
                      
2 పరమాణువులు -------- 1 అణువు 
3 అణువులు ----------- 1 త్రసరేఖాణువు 
3 త్రసరేఖాణువులు -------- 1 తృటి   
100 తృటులు   -------   1 వేధ 
3 వేధలు -------  1 లవము 
3 లవాలు ---------1 నిమిషం (మనం అనుకునే మినిట్ కాదు )
3 నిమిషాలు ----------- 1 క్షణం 
5 క్షణాలు ---------- 1 కాష్ట 
10 కాష్టలు --------- 1 లఘువు 
15 లఘువులు  ----------1 ఘడియ 
7 1/2 ఘడియలు ---------- 1 ఝాము 
8 ఝాములు ----------- 1 రోజు 
7 రోజులు --------- 1 వారం 
2 వారాలు ----------- 1 పక్షం 
2 పక్షాలు ----------  1మాసం 
 2 మాసాలు ------------- 1 ఋతువు 
 3 ఋతువులు -----------  1 అయనం 
2 అయనాలు ------------- 1 సంవత్సరం 
60 సంవత్సరాలు -------------- 1 షష్ఠిపూర్తి 
7,200 షష్ఠి పూర్తులు  -----------1 కలియుగం (4,32000 సంవత్సరాలు )
2 కలియుగాలు ------------- 1 ద్వాపరయుగం (8,64,000 సంవత్సరాలు )
3 కలియుగాలు ------------- 1 త్రేతాయుగం (12,96,000 సంవత్సరాలు )
4 కలియుగాలు --------------------- 1 కృతయుగం ( 17,28,000 సంవత్సరాలు )

ఈ 4 కృత,త్రేతా,ద్వాపర,కలి యుగాలు   --------------- 1 మహాయుగం (43,20,000 సంవత్సరాలు )

71 మహాయుగాలు --------------------1 మన్వంతరం 
41 మన్వంతరాలు --------------- 1 కల్పం 
2 కల్పాలు ----------- బ్రహ్మకు 1 రోజు 
ఇలాంటి రోజులు 360 ఐతే --------------- బ్రహ్మకు 1 సంవత్సరం 
బ్రహ్మకు 100 సంవత్సరాలు -------------------- 1 సౌరాబ్దము ( మనకు 31 లక్షల 10 వేల 400 కోట్ల సంవత్సరాలు )
బ్రహ్మకు 200 సంవత్సరాలు  -------------- పరమాత్మకు 1 రోజు 
ఇలాంటివి 360 రోజులు ------------- పరమాత్మకు 1 సంవత్సరం
 పరమాత్మకు ఇలాంటి 100 సంవత్సరాలు ఐతే ఎంతో లెక్క కట్టడం మానవ అసాధారణం. 

  • ఇప్పటి వరకు 27 కలియుగాలు గడిచి 28 కలియుగంలో ఉన్నాము. 
  • ఈ మహాయుగంలో కృత,త్రేత,ద్వాపర యుగాలు గడిచి ఇప్పుడు కలియుగంలో ఉన్నాం.  
  • సృష్టి ప్రారంభమై ఇప్పటికి 195 కోట్ల 58 లక్షల 85 వేల 106 సంవత్సరాలు అయ్యింది .
  • స్వాయంభువ మన్వంతరం నుండి 6 మన్వంతరాలు గడిచాయి. ప్రస్తుతం ''వైవస్వత మన్వంతరం'' లో ఉన్నాము.
  • శాలివాహన శకంలో 1927 ఏళ్ళు గడిచాయి. 
  • హిజరీ శకంలో  1422 ఏళ్ళు అయ్యింది . 
  • హూణ శకంలో 2009 ఏళ్ళు గడిచి 2010 లో ఉన్నాము.  
  • ''ఆది శంకరాచార్యులు'' అవతరించి 1216 ఏళ్ళు అయ్యింది.  
  •  ''శ్రీ రామానుజా చార్యులు'' అవతరించి 988 ఏళ్ళు  అయ్యింది. 
  • '' శ్రీ మధ్వాచార్యులు'' అవతరించి 886 ఏళ్ళు  అయ్యింది.




 మనువులు ----- 14 

1. స్వాయంభువ 
2. స్వారోచిష 
3. ఉత్తమ 
4. తామస 
5. రైవత 
6. చాక్షుష 
7. వైవస్వత 
8. సూర్య సావర్ణి 
9. దక్ష సావర్ణి    
10. బ్రహ్మ సావర్ణి 
11. ధర్మ  సావర్ణి 
12. భద్ర సావర్ణి 
13. దైవ సావర్ణి 
14. ఇంద్ర సావర్ణి  

లోకములు ---------14

1. భూలోకం 
2. భువర్లోకం 
3. సువర్లోకం
4. మహాలోకం 
5. జనలోకం 
6. తపోలోకం 
7. సత్యలోకం 
8. అతలలోకం 
9. వితలలోకం 
10. సుతలలోకం 
11. తలాతలలోకం 
12. రసాతలలోకం   
13. మహాతలలోకం 
14. పాతాళలోకం 

సముద్రములు ----7

1. లవణ సముద్రం 
2. ఇక్షు సముద్రం 
3. సురా సముద్రం 
4. సర్పి సముద్రం 
5. దధి సముద్రం 
6. క్షీర సముద్రం 
7. శుద్ధోదక  సముద్రం 

ద్వీపములు -------- 7

1. జంబూ ద్వీపం 
2. ప్లక్ష ద్వీపం 
3. కుశ ద్వీపం 
4. క్రౌంచ ద్వీపం  
5. శాకద్వీపం 
6. శాల్మలీ ద్వీపం 
7. పుష్కర ద్వీపం 

ఖండములు ---------7

1. ఇంద్ర ఖండము 
2. కశేరు ఖండము 
3. తామర ఖండము 
4. గభస్తి ఖండము 
5. పున్నాగ ఖండము 
6. గంధర్వ ఖండము 
7. సౌమ్య  ఖండము 
8. వరుణ ఖండము 
9. భరత ఖండము