18.హరి వంశాలు.
''ధర్మకల్పద్రుమం'' అనే గ్రంధంలో ''జ్ఞానానంద సరస్వతి'' పురాణాలు అనేకం వున్నాయని ప్రతిపాదించాడు.ఆయన పురాణ సాహిత్యాన్ని 5 విధాలుగా విభజించాడు.అవి -
1.మహా పురాణాలు
2.ఉప పురాణాలు
3.ఔప పురాణాలు
4.ఉపోప పురాణాలు
5.ఉపౌప పురాణాలు.
ఈ విధంగా ఉపోప-ఉపౌప పురాణాలు అని మొత్తం 18 అని వివరణ. ఈ ఉప పురాణాలలో దైవ,వైష్ణవ,సౌర, శైవ,శాక్తాది రూపంలో భేదాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.కొన్ని పురాణాలు క్రీ.శ.10వ శతాబ్దానికి పూర్తయి ఉండవచ్చని ఊహిస్తున్నారు.
కొన్ని క్రీ.పూ.5వ శతాబ్దం నుంచి వున్నాయని కూడా అభిప్రాయం వుంది.
No comments:
Post a Comment