pvk sharma

Name

Email *

Message *

Friday, June 03, 2016

కుజదోష మినహాయింపులు

                      


 1 ) కుజుడు బలరాశులు అయిన కర్కాటక, వృశ్చిక, మీనములలో ఉన్నచో  కుజదోషం ఉండదు.

2)  కర్కాటక, సింహ, మకర రాశులయందు ఇంకా కుజుని మిత్రరాశులయందు జన్మించిన వారికి  ఈ దోషం ఉండదు.

3) మిథున, కన్యా రాశులలో  2 వ స్థానంలో ,  మేష, వృశ్చిక రాశులలో 4 వ స్థానంలో , మకర, కర్కాటక రాశులలో 7 వ స్థానంలో , ధనుస్సు, మీన రాశులలో  8 వ స్థానంలో , వృషభ, తులా రాశులలో 12 వ స్థానంలో కనుక కుజుడు ఉంటే వారికి దోషం వర్తింపదు.

4) కుజుడు -  గురుడితో కానీ , చంద్రుడితో కానీ , బుధుడితో కానీ కలిసి ఉన్నా కూడా కుజదోషం ఉండదు.

5) జాతకచక్రంలో వధూ-వరులిద్దరికి కుజ దోషం ఉన్నా కుజదోషం వర్తింపదు.

No comments:

Post a Comment